Back to News
తాజా వార్తలు

💥 జిల్లా పోలీస్ బాస్ నుండి ప్రశంస పత్రాన్ని అందుకున్న హద్నూర్ ఎస్సై సుజిత్..!

@ వరుస చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో ఎస్సై కీలక పాత్ర..!

@ న్యాల్ కల్ మండలం, ముంగి, బసంతపూర్, గంగువార్, ఖలీల్ పూర్, తదితర గ్రామాల్లో.. కర్ణాటక ప్రాంతానికి చెందిన గుర్తుతెలియని దుండగులు చోరీలకు పాల్పడ్డారు. చోరీలకు పాల్పడ్డ నిందితులను స్థానిక సిఐ, పోలీస్ సిబ్బందితో కలిసి నిందితులను పట్టుకోవడం, త్వరితగతిన చేదించడం పట్ల జిల్లా పోలీస్ ఉన్నతాధికారి (SP) పరితోష్ పంకజ్ ఎస్సై సుజిత్ ను అభినందిస్తూ.. ప్రశంస పత్రాన్ని అందజేశారు