నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కీ.శే.అనంతుల సదయ్య గౌడ్ మనుమరాలు స్రవంతి -కిషోర్ గౌడ్ ల పుత్రిక ఆద్య శ్రీ గౌడ్ సారీ ఫంక్షన్ ఆదివారం జరిగింది.ఈ శుభ కార్యానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై చిన్నారి ఆద్య శ్రీ గౌడ్ ను దీవించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అనంతుల కనుక సమ్మాలు గౌడ్,అనంతుల శ్రీనివాస్ గౌడ్,పబ్బు చంద్రశేఖర్ గౌడ్,
అనంతుల విజయ్ కుమార్ గౌడ్,అనంతుల వెంకటేశ్వర్లు గౌడ్,డా.అజయ్ కుమార్ గౌడ్,శ్రీ ధర్ గౌడ్,పెరుమాండ్ల రాజు గౌడ్,పంజాల రవి గౌడ్ తది తరులు పాల్గొన్నారు.




