
Back to News
తాజా వార్తలు
ఆస్తి పన్ను వసూలు కోసం కమీషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహణ
ఆస్తి పన్ను వసూలు కోసం కమీషనర్ ప్రత్యేక సమావేశం నిర్వహణ సంగారెడ్డి జిల్లాలో శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పురపాలక సంఘం పరిధిలో బకాయి ఉన్న ఆస్తి పన్ను త్వరగా వసూలు చేయాలని సూచిస్తూ కమీషనర్ జి.ప్రభకర్ శుక్రవారం మధ్యాహ్నం స్థానిక కార్యాలయం సమావేశ మందీ రూంలో సిబ్బంది తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు.



